సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లిమండల ఎస్టీసెల్అధ్యక్షులుగా కారం.శివ. భద్రాద్రికొత్తగూడెంజిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలంలో కారం శివ S/O కన్నయ్య అన్నపురెడ్డిపల్లి ఎస్టీ సెల్ అధ్యక్షులు నియాకమపత్రాన్ని అందచేసిన అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే. ఆదినారాయణ.. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. బానోత్. బీముడు నాయక్ *. కోర్సా. వెంకటేష్ సవలం. కృష్ణ . కొండ్రు. రత్నం బాబు నూకల. శ్రీను తాటి. బాబు మొదలగు వారు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin