Thursday, 30 July 2026 12:29:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వారిపై చర్యలు ఏవీ... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 06 October 2023 09:54 AM Views : 242

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ రైతు బజార్ 960 గజాల స్థలాన్ని జీవో నెంబర్ 76 ను అడ్డుపెట్టుకొని అక్రమంగా కాజేసేందుకు యత్నించిన వారిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్యే అభ్యర్ధి యెర్రా కామేష్ మండిపడ్డారు....ఈ మేరకు గురువారం రైతు బజార్ లో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని 25వ వార్డు కౌన్సిలర్,ఆమె భర్త అదే విధంగా 11 వ వార్డు మాజీ కౌన్సిలర్ అతని భార్య రైతు బజార్ స్థలాన్ని,33వ వార్డు కౌన్సిలర్ భర్త గాజులరాజం బస్తీలో ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు.తప్పుడు పత్రాలు సృష్టించి ఇంటి పట్టా కొరకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు...తహశీల్దార్,ఆర్.డి.ఓ,కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదు చేసిన నేటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు..రూ.13 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించెందుకు కబ్జాకు దరఖాస్తు చేసుకున్న వారు అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారని విమర్శించారు.వెంటనే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,కోమలి,వినయ్,సోను,నాని తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: