సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నూతన వివిధ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఘనంగా జరుపుకున్నారు కార్యాలయ యందు సంఘ రాష్ట్ర కార్యదర్శి శివంగి సత్యం మేడే జెండాను ఎగరవేయడం జరిగింది మేడే దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలపై చేతినిండా పని కల్పించాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని వాపోయారు ఇండ్లు లేని కార్మికులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు కార్మికులందరికీ జీవన బుద్ధి అందించాలని పిల్లలకు బ్రిటిష్ స్కాలర్షిప్ లు ఎస్ఐ ఆసుపత్రి సేవలందించాలని కోరారు ఈపీఎఫ్ కార్మికులందరికీ ఎనిమిది వేల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అన్ని మండల జిల్లాల కేంద్రంలో ఎస్సై ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని కోరారు మే డే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర కార్యదర్శి శివుని సత్యం సెక్రటర ఐరన్ రాజేందర్ హసన్ నర్సింలు సిద్ధ రాములు నర్సింలు రజనీకాంత్ బాలమణి రాజమణి పాల్గొన్నారు
-----------------------
Reporter