Wednesday, 29 July 2026 12:32:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఐటిడిపి మండల అధ్యక్షులు కుమార్ రాయల్ ని పరామర్శించిన సామకోటి ఆదినారాయణ...

Date : 19 May 2023 12:00 AM Views : 488

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండల ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఐటిడిపి మండల అధ్యక్షులు కుమార్ రాయల్ ఒక వివాహ కార్యక్రమానికి బస్సులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాస్తూ యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్యాక్చర్ కావడంతో కదిరి పట్టణం లో ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొంది వారి స్వగ్రామం నందు వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ విషయం తెలుసుకొని కుమార్ రాయల్ మరియు వారు మాతృమూర్తి పరామర్శించిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అనంతరం వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకొని,ఆర్థిక సహాయాన్ని అందించి,వారి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండదండలుగా ఉంటుందని వారికి మనోధైర్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ టియుసి అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు నిజాం వలి, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్,జనసేన పార్టీ నాయకుడు ధనుంజయ్, తెలుగు యువత అధికార ప్రతినిధి మాదినేని మురళి,హరికృష్ణ,పీట్ల రమణ,శేషు,అంజి నాయుడు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :