Wednesday, 29 July 2026 06:11:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తలకోలా వెంకటేశ్వరరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Date : 31 January 2023 02:06 AM Views : 585

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో మాజీ PACS చైర్మన్ తలకోల వెంకటేశ్వరరెడ్డి మృతి చెందిన విషయం తెలిసి పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి ,మాజీ PACS చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి,ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాజీ PACS డైరెక్టర్ దుప్పటి నర్సింహారావు బిజ్జం వెంకటేశ్వరరెడ్డి, ఎడమకంటి పెద్ద రోషిరెడ్డి,ఎడమకంటి మణికంఠ రెడ్డి,పోతిరెడ్డి లక్ష్మణరెడ్డి,సింగంరెడ్డి అంకిరెడ్డి, పాలెం లక్ష్మారెడ్డి, కాటం వెంకటరామిరెడ్డి,సోము శ్రీనివాసరెడ్డి,సోము సుబ్బారెడ్డి,బాదం అచ్చిరెడ్డి, గాదె వెంకటేశ్వరరెడ్డి,పోతిరెడ్డి లక్ష్మారెడ్డి,గుజ్జు క్రాంతి రెడ్డి,గాదె వెంకటేశ్వరరెడ్డి,బానోత్ రామదాసు,బోలమరి రత్నారెడ్డి,గాదె పెద్దిరెడ్డి,వంకాయలపాటి వెంకటేశ్వర్లు,పోతిని గోపాలరావు, మరియు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :