సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : టేకులగూడెం లో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీజంగారాఘవరెడ్డి, ముద్దుల మనవరాలు విహనరెడ్డి, రెండోవ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న, జక్కులరమరవీందర్యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ గారు, 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీరాజాలి, అర్బన్ అధికార ప్రతినిధి గుఱ్ఱపుకోటేశ్వర్, బోయినికుమార్యాదవ్, సుంచుచంద్రయ్య, మాజీ కార్పొరేటర్ తొట్లరాజుయాదవ్, సుంచుచంద్రయ్య, శేఖర్, బైరబోయినరమేష్, పెద్దపెళ్లివిజయ్, మహేందర్ రెడ్డి, హరి, రవి, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin