Wednesday, 29 July 2026 05:16:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాలకవీడు మండలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి జన నీరాజనం...

Date : 27 November 2023 09:19 AM Views : 301

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపి, హుజూర్ నగర్ నియోజక వర్గ ఎమ్మేల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన రోడ్ షో కి ప్రజలందరు జన నీరాజనం పట్టారు. గుడు గుంట్ల పాలెం, పాలకవీడు, బెట్టెగూడెం, హన్మయ్యగూడెం, జాన్ పహాడ్,దర్గా కాల్మెట్ తండ, శున్యపహాడ్, అలింగ పురం, బోత్తాలపాలెం గ్రామంలలో ప్రజలుతండోప తండాలుగా తరలి వచ్చారు. జాన్ పహాడ్ గ్రామంలో భారీ గజమాలను క్రేన్ సహాయంతో ఉత్తమ్ కి వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మహాలక్ష్మి:- మహిళలకు ప్రతీ నెల ₹2500,- కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్.- ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. రైతు భరోసా:- ప్రతీ ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి ₹15,000. - ₹12,000 వ్యవసాయ కూలీలకు.- వరి పంటకు 500 బోనస్. గృహ జ్యోతి: - ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుథ్ ఇందిరమ్మ ఇళ్లు:- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.-ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం. యువ వికాసం:- విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు. - ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. చేయూత:-వృద్ధులు, వితంతువులు, వికలాంగులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు,కల్లుగీత కార్మికులు,నేత కార్మికులు,ఎయిడ్స్,ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.- పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా. లాంటి ఇంకెన్నో పథకాలు అమలు చేస్తారని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎన్. వి సుబ్బారావు, ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్, జెడ్పీటీసీ మాలోథ్ మోతిలాల్ నాయక్, జిల్లా నాయకులు బైరెడ్డి జితేందర్ రెడ్డి, సైదనాయక్, ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ ఎంపిటిసి లు ఉపేందర్ రావు, రమావత్ కవిత నీమ నాయక్, బానిత్ విజయ వెంకట్, సర్పంచ్ లు కృష్ణ,నరసింహ,నాయకులు సప్పిది నాగిరెడ్డి,సందీప్, సుబ్బు గౌడ్,శ్రీకాంత్, శేషు,నాగరాజు,నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: