Wednesday, 29 July 2026 11:08:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ లో వడ దెబ్బ తో వ్యక్తి మృతి...

Date : 20 April 2024 02:49 AM Views : 520

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో ఎండ తీవ్రత కు తట్టు కోలేక పట్టణం లోని 11 వ వార్డు హరిజన వాడకు చెందిన కస్తాల మహేష్ (45) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కస్తాల మహేష్ వేపల సింగారం రోడ్ లో ఉన్న ఎన్ సి ఎల్ ట్రాన్స్ పోర్ట్ లో సెక్యూరిటీ విభాగం లో పనిచేస్తున్నాడు. విధులు ముగించు కొని ఇంటికి వచ్చి తీవ్ర అలసట తో ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు స్తానిక ప్రవైట్ ఆస్పత్రి కీ తలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేయగా ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతుడు మహేష్ కీ బార్య పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మహేష్ ప్రభుత్వం ఆదుకోవాలని పలు ప్రజాసంఘాల నాయకులు కుటుంసభ్యులు కోరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :