Tuesday, 15 September 2026 05:45:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రొఫెసర్ కోదండరామ్ ను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకుండా టిఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడం చీకటి రోజుగా పరిగణిస్తాం...

Date : 02 February 2024 07:51 AM Views : 408

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఎం ఏల్ సి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా మేము భావిస్తున్నాం. హుజూర్ నగర్ టౌన్ హాల్ ముందు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు.అనేక ఉద్యమాలు చేసిన కోదండరాం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా కుట్రపూరితంగా హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన కెసిఆర్,కేటీఆర్ లను ప్రజలు క్షమించరు . రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు విచ్చలవిడిగా వందల వేల కోట్లు ఖర్చుపెట్టి బీ ఆర్ ఎస్ పార్టీ ఓడించింది . ఇప్పుడు కాంగ్రెస్ గౌరవించి ఎమ్మెల్సీ అవకాశమిస్తే ఈ రకంగా అడ్డుకొని కుట్రలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎస్ బిక్షం నాయక్ విద్యార్థి జన సమితి రాష్ట్ర నాయకులు ముఖ్య మురళి ప్రజా గాయకుడు బాదే రామ నరసయ్య జి. సతీష్.డి. నాగరాజు ,కె సంతోష్ ఎం.చందర్రావు ఎం. శంకర్ పి.కళ్యాణి B.తిరుప ఎస్ కె.జరిన నిరుద్యోగులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :