సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామానికి చెందిన గద్దల ఉషారాణి, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నర్సింగ్ ఫలితాల్లో స్టాఫ్ నర్స్ గా సెలెక్ట్ అయ్యింది. ఇదిలా ఉండగా భర్త గిద్దల అశోక్ కుమార్ కూడా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ శాఖ ఫలితాలలో ఎస్, ఐ , ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. కొద్ది రోజుల నుండి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు, ఇరువురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది...
-----------------------
Admin