Monday, 14 September 2026 10:08:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గృహలక్ష్మీ దరఖాస్తు గడువు పొడగించాలి... - బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

Date : 09 August 2023 02:43 AM Views : 756

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: ఇల్లు లేని పేదల కోసం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథకం దరఖాస్తులకు గడువును పొడగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని ప్యూన్ బస్తీ 5వ వార్డులో ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మీ పథకం దరఖాస్తులకు ప్రభుత్వం మూడే రోజులు గడువు ఇచ్చిందని ఇది సరైంది కాదని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వ తీరు పేదలను ఊరిస్తూ ఉసురుమనిపిస్తుందని,అందుకు తాజాగా గృహలక్ష్మీ దరఖాస్తుల గడువే నిదర్శనమని సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి రూ.3 లక్షలు అందిస్తామని ప్రకటించి కొన్ని యేళ్ళుగా ఊరిస్తూ వచ్చి,లక్షల మంది పేదలతో ముడిపడి ఉన్న ఈ పథకానికి మూడే రోజులు ఇవ్వడమే కాకుండా దరఖాస్తుకు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాలనే నిబంధన విధించడంతో వీటిని మీ-సేవ ద్వారా పొందాలంటే కనీసం వారం రోజులైనా పడుతుందన్నారు.రాష్ట్రంలో తహశీల్దార్లు కూడా బదిలీలు అయ్యారని,కొంతమంది బదిలీ అయిన ప్రాంతానికి ఇంకా వెళ్ళలేదని కావున దరఖాస్తుల గడువు పెంచాలని కోరారు.లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలంటే లాటరీ పద్దతిలో ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,గుడివాడ రాజేందర్,వంగా రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :