Tuesday, 27 October 2026 08:40:56 AM
# ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బోర్వెల్ పాయింట్... # ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్ # రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి...

దుగ్గొండి నూతన సీఐ శంకర్రావు నీ మర్యాదపూర్వకంగా కలిసిన దుగ్గొండి సర్పంచుల ఫోరం

Date : 22 September 2026 06:17 PM Views : 115

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా బాధ్యతలు స్వీకరించిన శంకర్రావు నీ దుగ్గొండి మండల సర్పంచ్ల ఫోరం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం సీఐ కార్యాలయంలో సర్పంచుల ఫోరం సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతి భద్రతల పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేస్తామని సర్పంచులు తెలిపారు. గ్రామాల్లో సమస్యలు ప్రజల భద్రత చట్టవ్యవస్థ పరిరక్షణలో పోలీస్ శాఖతో ఎల్లప్పుడూ సహకరించాలని వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు వ్యవస్థ గ్రామ ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తోకల శ్రీనివాస్ రెడ్డి సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్ ఉపాధ్యక్షులు కోటగిరి భాస్కర్ ప్రధాన కార్యదర్శి గోగుల్ల శ్రీనివాసరెడ్డి కార్యదర్శి సుఖినే నాగరాజు అధికార ప్రతినిధి జంగిలి రాజు కోశాధికారి కోలుగూరి సుజాత సభ్యులు రాస రమ చేరాలు అజ్మీరా రజిత తిరుపతి బూర రాధిక హేమచంద్ బుర్రి రాంబాబు పెండ్లి వెంకటేశ్వర్లు కన్నం అలీమా చిరంజీవి ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు అజ్మీర నిర్మలా వంశీ భాదరగోని రమేష్ డైరెక్టర్ ధoజయ నాయక్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: