సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలల ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేష్ కలెక్టర్. వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో PDSU ఉమ్మడి వరంగల్ జిల్లా,రాజేష్ రాంబాబు శ్యామ్ పాల్గొన్నారు...
-----------------------
Admin