సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం, రోద్దం మండలం, గోనిమేకలపల్లి గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అనారోగ్యంతో ఉండడం వల్ల వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించిన శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ అసెంబ్లీ ఇంచార్జీ బి.కె పార్థసారథి ఈ సందర్భంగా నియోజకవర్గ టిడిపి అధ్యక్షులు చిన్నపయ్య, చిన్నపరెడ్డి, ఇమామ్, బాబు, డీకే బాబు, ఎల్ఐసి గంగాధర్, బుజ్జల మైలారే, పడమటి రామానుజప్ప, సాకలి వెంకటేశు, హనుమంతులు, బోయ రామంజి, సాకలి నాగరాజు, సూరి, వెంకట శివ, ఆదర్శ బాబు, బాబు, కుల్లాయి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin