సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు కోటా రాంబాబు ఆధ్వర్యంలో మధిర మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ తాండ్ర జ్యోతి వారి అనుచరులు ఆదివారం నాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గూటికి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ రాణి మరణించగా వారి స్థానంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిగా తాండ్ర జ్యోతి ఈ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు తెలిపారు...
-----------------------
Admin