Wednesday, 29 July 2026 01:24:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతులకు వర్మీ కంపోస్ట్ బస్తాలను పంపిణీ చేసిన స్వరాజ స్వచ్ఛంద సంస్థ...

Date : 14 October 2023 01:43 PM Views : 401

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామంలో, గ్రామాల్ని క్లైమేట్ స్మార్ట్ విలేజ్ లాగా తీర్చి దిద్దలనే లక్ష్యంతో రైతులకు వర్మీ కంపోస్ట్ బస్తాలను లను పంపిణీ చేశారు...గ్రామాల్ని క్లిమేట్ స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వృక్ష సంయుత వ్యవసాయం చేసే సోషల్ ఫారెస్ట్య్ రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలనే లక్ష్యంతో రైతులకు ఉచితంగా వర్మీ కంపోస్ట్ బ్యాగ్ లను పంపిణీ చేసి సేంద్రియ వ్యవసాయంను పెంపొందించాలనే లక్ష్యంతో ఐటీసీ బంగారు భవిష్యత్తు వారి సహకారంతో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్, కోఆర్డినెటర్ రంగారావు, సుంకర కమ్యూనిటి ఆర్గనైజర్ B. ముత్యాలరావు, మరియు రైతులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :