Saturday, 18 April 2026 08:09:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

Date : 09 November 2025 04:00 PM Views : 213

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి( శంబయ్యపల్లి ) గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన లాసాని అఖిల్ నానమ్మ లాసాని రాధాబాయి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ ఎన్ఆర్ఐ శానబోయిన రాజుకుమార్ సహకారంతో బాధిత కుటుంబానికి 50 కెజీల బియ్యాన్ని బిఆర్ఎస్ గ్రామ నాయకుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ దుగ్గొండి మాజీ ఎంపీటీసీ మోర్తాల రాజు, దేశాయిపల్లి బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కుడుతాల రాజీరు, మాజీ సర్పంచ్ బొమ్మన శోభన్ బాబు, మాజీ ఉపసర్పంచ్ బట్టు అరుణ రవి, బిఆర్ఎస్ నాయకులు బొమ్మెన మోహన్, చల్ల కిషన్, కొల్లూరి రాజు, దేవసాని భాస్కర్, ఇమ్మడి పవన్ కళ్యాణ్, మోర్తాల రఘు, బోయిని అశోక్, మోర్తాల నర్సింగరావు, లాసాని సురేష్, సోలంకి శ్రీనివాస్, లసాని రాజు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :