Monday, 14 September 2026 03:15:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గురుకుల హాస్టల్లో విద్యార్థుల మరణాల పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి...

Date : 14 February 2024 09:36 AM Views : 283

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఇటీవల భువనగిరి, సూర్యాపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల కళాశాల లో వరసగా విద్యార్థినిలు మరణించిన ఘటనల పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి దోశుల పై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలనీ ప్రముఖ న్యాయవాది, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తళ్లమళ్ళ హసేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు... ఇటీవల సూర్యాపేటలో సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల కళాశాల ఇమామ్ పేట లో మరణింంచిన దగ్గుపాటి వైష్ణవి తల్లి తండ్రులను కుటుంబ సభ్యులను నిన్న రాత్రి పరమర్శించి న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని చెప్పినారు .మరణించిన విద్యార్థిని కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఎక్సగ్రెసియా ఇవ్వాలని, కుటుంబములో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినారు. మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముండ్లగిరి కాంతయ్య, మాలమహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయిల అఖిల్, న్యాయవాదుల సంఘము జిల్లా అధ్యక్షులు ఏడిండ్ల అశోక్, జిల్లా ప్రధాన కార్య దర్శి గాజుల నర్సయ్య, సమతా సైనిక్ దళ్ సూర్యాపేట జిల్లా నాయకులు ఏడ్ల కళ్యాణ్, ఎలిజాల సురేష్, ఏడుకొండలు,తదితరులు వైష్ణవి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: