Thursday, 30 July 2026 10:24:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యువ పరివర్తన ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన వివో అధ్యక్షురాలు సుమలత...

Date : 10 September 2025 03:11 AM Views : 486

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం కొండాయిలుపల్లి గ్రామం లో యువ పరివర్త న్( ఎన్జీవో) (కేరవాడి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్) ముంబై వారి సహకారంతో కొండేయిలుపల్లి గ్రామంలోని మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రారంభించడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి పంచాయితీ కార్యదర్శి రజిత , నర్సంపేట యువ పరివర్తన మేనేజర్ రొట్టె సురేష్ మొబైలైజర్ ,అడ్డ సతీష్ , కుట్టు మిషన్ ట్రైనర్ ,జి ప్రియాంక హాజరై నారు.యువ పరివర్తన నర్సంపేట మేనేజర్ సురేష్ మాట్లాడుతూ మహిళలకు 45 రోజులపాటు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంధని దీనిని ఒక మంచి అవకాశం పరిగణించి మహిళలు శిక్షణ తీసుకొని ఆదర్శంగా ఉండాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి రజిత మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధ్యం కాని పని ఏమీ ఉండదు. మీరు తప్పకుండా శిక్షణ తీసుకొని గ్రామానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. మహిళా సంఘం సీఎ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా గ్రామంలో మహిళలు ఒక మంచి అవకాశం ను వినియోగించుకుంటారని అన్నారు. మొబలైజ్ ర్ అడ్డ సతీష్ మాట్లాడుతూ యువ పరివర్తన సంస్థలో కంప్యూటర్, నర్సింగ్, బ్యూటిషన్, ఎలక్ట్రిషన్, సేల్స్ తో పాటు అనేక రకాల శిక్షణ ఇవ్వబడును. కావున పదవ తరగతి చదివి ఆపై చదువులు చదవలేక ఇబ్బంది పడుతున్న వారికి యువ పరివర్తన సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించబడనని తెలిపారు. గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభానికి సహకరించిన మహిళా సంఘం సీఏ పొన్నం వెంకటేశ్వర్లు కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు,గ్రామస్తులుహాజరు కావడం జరిగినది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :