Saturday, 18 April 2026 04:26:23 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తండ్రి చేసిన పనికి భార్య కూతుర్ని చెట్టుకి కట్టేశారు...

Date : 08 October 2022 07:16 PM Views : 3789

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఇల్లందు పట్టణంలోని సంజయ్‌నగర్ జేకే కాలనీలో దారుణం జరిగింది. ఢిల్లీ శంకరయ్య అనే చిట్టీల ఓనర్‌ భార్య, కూతురుని ఆ ప్రాంత బాధితులు చెట్టుకు కట్టేశారు. సింగరేణి కార్మికుడు అయిన ఢిల్లీ శంకరయ్య సంజయ్‌నగర్‌లో కొంత కాలంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. శంకరయ్యను నమ్మిన ప్రజలు.. లక్షల్లో చిట్టీలు వేశారు. ఇటీవల శంకరయ్య చిట్టిలు వేసిన 70 మందికి సుమారు 2 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇవాళ ఢిల్లీ శంకరయ్య భార్య, ఆయన కూతురు దసరా పండగకు వారి ఇంటికి రాగా.. చిట్టీల బాధితులు వారిని దుర్భాషలాడుతూ చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే వారిని వదిలిపెట్టారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :