Wednesday, 04 March 2026 10:12:59 AM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

క్షయ వ్యాధిగ్రస్తులకు తోడ్పాటునందించాలి... -సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ

Date : 05 December 2022 11:59 PM Views : 281

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ టిబి యూనిట్ లో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 30 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు సర్వ ప్రేమ వెల్ఫేర్ సొసైటీ దాతల సహకారంతో పౌష్టికాహారం కిట్లను సమకూర్చగా.. Dy Dmho డాక్టర్ యాకూబ్ పాషా గారు, జిల్లా క్షయ నివారణా అధికారి డాక్టర్ హిమబిందు గారు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, who కన్సల్టెంట్ డాక్టర్ ఉష్మా గారు మరియు సర్వప్రేమా వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ బాలస్వామి రెడ్డి గారు పంపిణీ చేశారు. పౌష్టికాహార లోపం కారణంగా క్షయవ్యాధి ఆలస్యంగా తగ్గే అవకాశమున్నందున స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు మరియు పౌరులు ముందుకు వచ్చి టీబీ రోగులకు చేదోడుగా నిలబడాలని కోరారు. రోగులకు ఫుడ్ కిట్స్ అందించేందుకు చొరవ చూపిన సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులను డిప్యూటీ Dmho యాకూబ్ పాషా గారు మరియు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు గారు అభినందిం చారు. కార్యక్రమంలో సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ కార్య నిర్వాహక సభ్యులు, ఉద్యోగులు,జిల్లా టీబీ కో-ఆర్డినేటర్ కిరణ్ కుమార్, హనుమకొండ టిబి సూపరవైజర్ విజయ్ కుమార్ మరియు జిల్లా టిబి నియంత్రణ విభాగ సిబ్బంది పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :