Sunday, 07 June 2026 10:14:28 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తిమ్మాపూర్ లో గణంగా ముగ్గుల పోటీలు...

Date : 15 January 2023 12:19 AM Views : 620

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి సహకారంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొత్తం 41మంది మహిళలు పాల్గొనగ, మొదటి బహుమతిగా అక్షిత రూ.3016, రెండవ బహుమతి కావ్య రూ.2016, మూడో బహుమతి రూ.1016 అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ టిఫిన్ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల బాల్ నర్స్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సద్ది రాజిరెడ్డి, పండరి రాజా లక్ష్మణరావు ,బాబు ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :