Wednesday, 04 March 2026 10:12:57 AM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

తెలంగాణలో విద్యుత్తు వినియోగదారులకు కరెంటు షాక్...

Date : 26 January 2023 12:22 AM Views : 437

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో విద్యుత్తు వినియోగదారులపై అదనపు లోడు చార్జీల పేరుతో రైతులు సామాన్యుల మీద ప్రభుత్వం భారం మోపుతుందని బూర్గం పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలపెళ్లి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు ఏసిడి( అడ్వాన్స్ కన్జక్షన్ డిపాజిట్) పేరుతో పేదోడిని దోపిడీ చేస్తున్నారని వారు అప్పుల పాలవుతున్నారని, టీవీ రీచార్జిలను ఎట్లాగైతే చేసుకుంటున్నామో అలాగే భవిష్యత్తులో విద్యుత్తు మీటర్లకు కూడా రీఛార్జ్ పద్ధతి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని అది మరింత ప్రమాదకరమన్నారు పెంచిన విద్యుత్ చార్జీలు సరిపోక మళ్లీ ఏసీడీ రూపంలో ఈ బాలుడు ఏంటని ప్రశ్నించారు. అద్దె ఇంట్లో ఉండేవారు ఏ సి డి చార్జీలు ఎలా చెల్లిస్తారని అన్నారు. ఒక్కో కనెక్షన్ కి 1000 రూపాయల నుండి 3500 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, గతంలో ఏసీడీ చార్జీలు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగించే కార్యాలయాలు, పలు రకాల వ్యాపార, వాణిజ్య సంస్థలకు మాత్రమే విధించగా తాజాగా ప్రతి విద్యుత్తు వినియోగదారునిపై విధించగా సామాన్యులు ఆందోళన చెందుతున్నారన్నారన్నారు. అతి పెద్ద డిఫాల్టర్ ప్రభుత్వమేనని 25 వేల కోట్ల ప్రభుత్వ విద్యుత్ బిల్లులు పెండింగులో ఉన్నాయని వారు కడితే ఈ సమస్య ఉండదని పెద్దపెద్ద కంపెనీల నుండి ఏసిడి చార్జీలు ఎందుకు వసూలు చేయరని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగి రావాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :