సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించిన ర్యాంకింగ్స్లో కేటగిరి టు లో రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ లో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా లక్ష్మీదేవి పల్లి ఎంపికైన సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కి ప్రశంసా పత్రం అందజేసిన డీజీపీ మహేందర్ రెడ్డి.
-----------------------
Admin