Tuesday, 15 September 2026 10:40:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మూన్నాళ్ళ ముచ్చటగా నిలిచిన పెట్రోల్ బంక్...

Date : 22 October 2023 06:52 AM Views : 262

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపు రెడ్డి పల్లి మండలం లోని పెట్రోల్ బంక్ ఓపెనింగ్ చేసి నిండా మూడు నళ్ళ ముచ్చట తీరక ముందే మూతపడిన పెట్రోల్ బంక్... ఏజెన్సీ ప్రాంతమైన అన్నపురెడ్డిపల్లి మండల గ్రామంలోనే పెట్రోల్ బంకు గత కొన్ని రోజులుగా మూతపడి ఉంటుంది కనీసం కారణాలేంటో కూడా ప్రజలకు తెలియడం లేదు వ్యవసాయ పనులతో పొలాలకు తిరిగే రైతులకు మరియు గ్రామ ప్రజలకు పెట్రోలు డీజిల్ లేక వాహనాలు నడప లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బంకు పెట్టి ఎన్నో సంవత్సరాలు కూడా కాలేదు ఇంతలోకే మూతపడి ఉండటం చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు తెలియపరచి సకాలంలో పెట్రోల్ బంకు మరల ఓపెన్ చేయాలని అనపురెడ్డిపల్లి మండల గ్రామ ప్రజలు కోరుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :