Wednesday, 16 September 2026 06:28:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

17 వెలకే గర్భినులకు కాన్పులు చేస్తూ డాక్టర్ వృత్తికి న్యాయం చేస్తున్న బిందు పల్లవి

Date : 03 May 2025 03:11 PM Views : 883

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రూ 17 వేలకే 400 ఆపరేషన్లు పూర్తిచేసిన డాక్టర్ బిందుపల్లవి కొత్తగూడెం మే 1 ప్రముఖ ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు బిందుపల్లవి సేవే లక్ష్యంగా ఉచిత ఓపి,హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి మన్ననలు పొందుతున్నారు. రూ.17 వేలకే ఆపరేషన్లను చేస్తున్నారు.అత్యంత తక్కువకి ఖరీదైన క్లిష్టమైన ఆపరేషన్లు స్వల్ప కాలంలో బిందుపల్లవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 400 ఆపరేషన్లను డాక్టర్ బిందుపల్లవి విజయవంతంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఆమె హాస్పిటల్లో గురువారం సిబ్బంది,కుటుంబ సభ్యులు, పేషెంట్లతో,కలిసి కేక్ కట్ చేశారు. సంతాన సేఫల్యంలోనూ బిందుపల్లవి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.సేవ సంతోషాన్నిస్తుందని ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె అన్నారు. సర్కార్ టీవీ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం షేక్ ఆసిఫ్

-----------------------

షేక్ ఆసిఫ్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :