సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ రామన్నపేట పెంటగాన్ చర్చిలో ప్రీ-మేరి క్రిస్మస్ సందర్భంగా ముఖ్యఅతిథిగా మాజీ డిసిసిబి చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డి ని ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు శ్రీజంగా రాఘవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఫ్రీ మేరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది..... ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు కోటేశ్వర్ బోయిని కుమార్ చర్చి హెడ్ రాజు 29వ డివిజన్ మాట్ల రాజయ్య, రత్నమయ్య, భాస్కర్, ప్రదీప్ ,అరుణ్, వినయ్, శ్రీకాంత్, సరోజనమ్మ, జ్యోతి, సౌమ్యవాణి, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin