Monday, 14 September 2026 04:25:04 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వింత పోకడ లో అధికార యంత్రాంగం...

Date : 28 October 2023 04:41 AM Views : 240

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రం లో ఓటు నమోదు కొరకు అత్యంత ప్రచారం కలిపించి,ఓటు నమోదు కి అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం కు అధికారులు మోకాలు అడ్డుకున్నారు బీ ఎల్ ఓ లు.వింత వివరణ ఇస్తున్నారు..ఆ వింత వివరణ అంత నా ఇష్టం అనట్లు గా ఉందని పలువురు వాపోతున్నారు.ఇక్కడే ఉండాలి,ఇక్కడ నివాసం లేని వారికి ఇవ్వం అని హుకం జారీ చేస్తున్నారు.అల పాత వాటిలో ఉన్నాయి కదా అని అంటే,వాటితో మాకు ఎటువంటి సంబంధం లేదు అని,దురుసుగా ప్రవర్తిస్తున్నారని సమాచారం.ఇటువంటి వారి నీ తొలగించి,నమోదు ప్రక్రియ విజయవంతం చేయాలి అని ప్రజలు అధికారులను కోరుతున్నారు. కలెక్టర్ స్పందించాలి ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ ఈ విధంగా బిఎల్ఓ ప్రవర్తించడం సరైన తీరు కాదని ఇటువంటి వారిపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఓటు నమోదుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :