Wednesday, 29 July 2026 01:03:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఈ లేడీ మాములు కిలాడీ కాదు...

Date : 13 June 2023 07:28 PM Views : 7375

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : అనకాపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి గతంలో వివాహమైంది. అయితే అనంతరం వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరో పెళ్లి కోసం సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఇదే సమయంలో ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధం కోసం సెర్చ్‌ చేస్తుండగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతితో పరిచయమైంది. తనను ఒక న్యాయవాదిగా పరిచయం చేసుకున్న ఆ యువతి కొన్ని రోజులు బాగా మాట్లాడి ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టింది.తనను పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండాలని కండిషన్‌ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు ఉన్నాయని, తనకున్న పరిచాయలతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. ఇందుకు కొంత ఖర్చు అవుతుందంటూ.. అతని నుంచి గతేడాది అక్టోబర్‌లో ఒకసారి రూ. 5 లక్షలు, నవంబర్‌లో మరో రూ. 5 లక్షలు బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా డబ్బులు పంపించుకుంది. ఎంతకీ ఉద్యోగం రాకపోవడం, పెళ్లి విషయాన్ని దాటేస్తుండడంతో మోసపోయానని తెలుసుకున్న సదరు పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు అడుగుతుంటే ప్రియుడితో కలసి చంపేస్తానని బెదిరిస్తోందని బాధితుడు అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: