సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి డివిజన్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించే వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పాటించాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అంశాలపై మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని పోలీసులకు సహకరించాలని. సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు మరియు సబ్ ఇన్స్పెక్టర్. శివ సూచించారు
-----------------------
Reporter