Thursday, 30 July 2026 07:44:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో 20 లక్షల రూపాయలతో ఐదు వేల ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ బుక్స్ పంపిణీ...

Date : 31 January 2023 11:38 PM Views : 749

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం సంపాదించాలని మక్తల్ బిఆర్ఎస్ నేత విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 లక్షల రూపాయలతో ఐదు వేల ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ బుక్స్ పంపిణీలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటాపోటీగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఇటు తల్లిదండ్రులకు, అటు పాఠాలు బోధించిన గురువులకు మంచి పేరు, ప్రతిష్టలు, తీసుకురావాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వర్కటం జగన్నాథ్ రెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: