Tuesday, 15 September 2026 04:36:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విజయవంతంగా కేశంపేట్ లో వైద్య శిబిరాలు... 1100 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు... -బిజెపి సీనియర్ నేత పాలమురు విష్ణువర్ధన్ రెడ్డి.

Date : 20 June 2023 12:49 AM Views : 490

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోకవర్గం కేశంపేట్ మండలంలో ని కొత్తపేట్, కోనాయిపల్లి, భోదనంపల్లి, చౌలపల్లి గ్రామాలలో నమో ఆరోగ్యమస్తు వైద్య శిబిరాలను మండల అధ్యక్షులు పసుల నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ సింగ్ నాయక్, శ్రీనివాసులు, సుందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ఆకుల ప్రదీప్ చొప్పరి నరసింహ, గిల్వా రెడ్డి, కే నరేందర్ రెడ్డి, ఐలయ్య నరేందర్, గోపాల్ రెడ్డి, కుమ్మరి చందు, రాజశేఖర్ బి కుమార్ టి పాండురంగారెడ్డి, అల్లం ప్రతాప్ రెడ్డి, భవనం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు అయిన ఈ రోజు కొత్తపేట్, కోనాయిపల్లి, భోదనంపల్లి , చౌలపల్లి గ్రామాల్లోని వయోజనులు వైద్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు మొత్తం 1100 మంది ఎంబిబిఎస్ డాక్టర్లచే ట్రీట్మెంట్ అందుకున్నారని, అలాగే అవసరమున్నవారందరికీ ఉచితంగా మందులు అందించామని మీడియా సమావేశంలో తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: