సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన 44 మంది ఆసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదుల జాబితాలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఇద్దరు మన మాల రత్నాలు, రాష్ట్రస్థాయిలో తక్కిన గౌరవం. లచ్చిమల్ల నాగేశ్వరరావు కుమారుడు లచ్చిమల్ల సందీప్ కుమార్, దారా ప్రకాష్ కుమార్తె దార హరితకిరణ్ లు, నియామకమయ్యారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్, దార హరితాకిరణ్ లు మాట్లాడుతూ తాము ఏజీపీలుగా నియామకం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈసందర్భంగా పట్టనానికి చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నూతనంగా ఏజపీలు నియామకం అయిన సందీప్, హారిత కిరణ్ లకు,అభినందనలు తెలియజేశారు...
-----------------------
Admin