Wednesday, 29 July 2026 02:05:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం...

Date : 26 December 2024 10:10 AM Views : 417

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ గాంధీనగర్ 35వ.వార్డ్ కు చెందిన నిరుపేద కుటుంబం దాసరి.సతీష్, స్వప్న వారి యొక్క పురి గుడిస షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది.విషయం తెలుసుకున్న జనయేత్రీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించిన విచారం వ్యక్తం చేసి వెంటనే 25కేజీ ల బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మీకు మేము అండగా ఉంటానని పూర్తి మూడు రోజుల తరువాత జనయేత్రీ గ్రూప్ ద్వారా వారికి 20000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి స్టీల్ సామాన్లు జనయేత్రి ఫౌండేషన్ ఆఫీసులో వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ మన పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరికి, ప్రమాద సమయంలో, చేయూతనివ్వాలని, ప్రతి ఒక్కరు మానవత దృక్పథం కలిగిన ఉండాలని కోరారు. నా యొక్క అభినందనలు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ఇలాంటి వారిని ఇంకా కొంతమందిని ఆదుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్ శివ కిరణ్, రోహిత్ ,సందీప్ నల్లగొండ జిల్లా జన యోత్రి సభ్యులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :