Sunday, 13 September 2026 11:41:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ...

Date : 04 December 2022 01:09 AM Views : 532

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ మండలం రూప్ల్ తండా లో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ గారు,కమిటీ సభ్యులు ఎడవల్లి గారికి ఘనంగా స్వాగతం పలికి,సన్మానం చేశారు, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమములో ఎడవల్లి మాట్లాడుతూ అయ్యప్పను హరిహారసుతుడని,ధర్మశాస్త్ర,మణికంఠుడు,మహిషి అనే రాక్షసినీ చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిసాడు,కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్ర స్థలంలో ఒకటి,శబరిమలైలో అయ్యప్పను బ్రమ్మాచారిగా పూజిస్తారని,అయ్యప్ప సన్నిదిదికి ప్రతి యేట ఐదు కోట్ల మంది భక్తులు దర్శనర్థులై వెళుతుంటారని,కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనిమిస్తారు,నిను అయ్యప్ప మాల ధరించను చాలా నిష్ఠ కలిగిన దేవుడు అయ్యప్ప,నియమ నిష్టాలతో 41 రోజులు పూజిస్తే ఆ అయ్యప్ప కోరుకున్న వారికి కొంగు బంగారమై కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని అయ్యప్ప స్వామి దయ,కృప కొత్తగూడెం నియోజకవర్గ ప్రజాలందరిపై ఉండాలని అందరి కుటుంబాలు బాగుండాలని ఆయువు ఆరోగ్యాలతో అష్టఐశ్వర్యలతో పిల్లపాపాలతో అందరూ బాగుండాలని టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమములో:సీనియర్ కాంగ్రెస్ నాయకులు చవా విరయ్యచౌదరి, లక్మిదేవిపల్లి ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,రాంబాబు గురు స్వామి,రామనాధం గురు స్వామి, భూక్య శ్రీనివాస్,గుగులోత్ దేవేందర్,కోటేశ్ నాయక్,భూక్య కుషల్,బోడ మాన్ సింగ్,దరవత్ భిమా,లౌడ్యా హతిరాం,భూక్య శ్యామ్,బాణోత్ బన్నీ,భూక్య వంశీ,లౌడ్యా భోజ,జరుపుల హతిరాం,మలోత్ లింగ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: