సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలోని నూగురు గ్రామంలో ఆదివారం పోతురాజు కోట వద్ద జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి. పూనెం. సాయి. ఆధ్వర్యంలో ములుగు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులుగా నూగురు గ్రామానికి చెందిన రేగ గణేష్ ఉపాధ్యక్షులు చింత మోహన్. ప్రధాన కార్యదర్శి కంటి వెంకట రామకృష్ణ కార్యధర్ములుగా. మట్టి రమేష్ మడకం రవి ఎల్లబోయిన ముతెష్ ప్రచార కార్యదర్శి పూనెం ప్రతాప్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నిర్వహణ సభ్యులుగా పూనేం గోవర్ధన్ పూనెం మునీశ్వరరావు పూనెం సూర్యం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం పూనెం సాయి దొర మాట్లాడుతూ గోండనా సంక్షేమ పరిషత్ యొక్క గురించి తెలియజేస్తూ ముఖ్య ఎజెండాలు తెలిపారు
-----------------------
Admin