సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హైదరాబాద్ సెక్రటేరియట్ లో సోమవారం మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య మంజు నాయక్ ఆధ్వర్యంలో... రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం ఉమ్మడి చెన్నా యి పాలెం నుండి కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాగప్పి సాధారణంగా ఆహ్వానించినారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాలోతు జ్యోతి శ్రీనివాస్ నాయక్, బానోతు తులసిరామ్ నాయక్ ,సిరి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బానోతు నాగు, భూక్య లోకనాథం, మాలోతు నాగేశ్వరరావు, మాలోతు దశరథ, మాలోతు వీరన్న, భూక్య మహేష్ బాబు, భుక్య ఆనంద్, భూక్య డగన, మాలోతు మాంగు, మాలోతు ఉపేందర్ ,మాలోతు శారద, మాలోతు మాంగు ,మండలంలోని తుమ్మలతండా తండా గ్రామానికి చెందిన మూడ్ నాగేశ్వరరావు ,గుగులోతు రవి తదితరులు మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి మండల అధ్యక్షులు భూక్య మంజు నాయక్ ఆదేశానుసారం మంత్రి ఉత్తమ్ సహయ సాకారాలతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో పెడతాం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నందుకు మఠంపల్లి మండల అధ్యక్షులు కి రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన్నారు. ఈ కార్యక్రమంలో నిజాముద్దీన్, దొంగరి వెంకటేశ్వర్లు ,ధరావత్ నవీన్ నాయక్, వొంటిపులి శ్రీనివాస్ ,మాలోతు నాగు నాయక్ ,బానోతు భాస్కర్ నాయక్, వల్లపు దాసు దుర్గయ్య గౌడ్, మాజీ సర్పంచ్ బానోతు నాగు నాయక్, భూక్యా నాగు నాయక్ ,భూక్య రవి నాయక్ ,కుకడపు హనుమాన్ సింగ్, తుమ్మల తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి సైదా ,ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నరు..
-----------------------
Admin