సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపు రెడ్డిపల్లి మండలంలో నైట్ గ్రామ గ్రామాన పెట్రోలింగ్ చేస్తూ గ్రామ ప్రజలను దొంగల భారీ నుంచి కాపాడుతూ ప్రతి కుటుంబానికి రక్షణ నేను ఉన్నాను అంటూ అన్నపు రెడ్డిపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో నైట్ పెట్రోలింగ్ చేస్తూ తన ఉద్యోగ ధర్మాన్ని ఛాయ శక్తుల పాటిస్తున్న అన్నపు రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చావల చంద్రశేఖర్,. అంతేకాకుండా ఈరోజు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న విషయం అందరికీ తెలిసినదే ఎలక్షన్ లో గెలిచిన పార్టీ తరఫున ఎటువంటి భారీ ర్యాలీలు గాని బాణాసంచాలు గానీ సంబరాలు గాని అన్నపురెడ్డిపల్లి మండలంలో జరగనీయకుండా తన శాయశక్తుల కాపాడి గ్రామాలలో ఎటువంటి కొట్లాటలు గొడవలు, అరాచకాలు జరగనీయకుండా నిరంతరం తన ఉద్యోగ ధర్మాన్ని పాటించిన అన్నపరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చావల చంద్రశేఖర్..... ఇందుకుగాను గ్రామంలో ఉన్న ప్రజానీకం మొత్తం ఎస్ ఐ తన సిబ్బంది, ఎస్ఐ చంద్రశేఖర్ కీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నారు.......
-----------------------
Admin