Thursday, 17 September 2026 08:39:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ శ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జెండా పండుగ మహోత్సవం...

Date : 08 January 2024 01:13 AM Views : 307

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో త్వరలో నిర్మాణం చేపట్టబోయే కార్యక్రమంలోఎలాంటి అవాంతరాలు లేకుండా ద్విగివిజయంగా పూర్తి కావాలని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మాణానికి అందరి సహాయ సహకారాలు కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మం గారి జెండా పండుగ వేదబ్రాహ్మణు చే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు దేవరకొండ శం భయ్యా సోమవరపు వెంకటాచారి ధర్మోరి బాబు పిచ్చయ్య లక్ష్మీ నరసయ్య విశ్వరూప చారి పరిపూర్ణాచారి ఓంకాచారి చేపూరి బాబు నాగయ్య శ్రీనివాసచారి, గ్రామ పెద్దలు, ప్రజలు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుజ్జుల నారపరెడ్డి దంపతులు, మాజీ సర్పంచ్, చక్కర,వీరారెడ్డి, ఎం పి టి సి ముడెం గోపిరెడ్డి,సర్పంచ్ అన్నెం శిరీషా కొండారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రెక్కల చిన్న శంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ విశ్వబ్రాహ్మణ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేసినారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ దేవాలయ నిర్మాణానికి మావంతు సహాయ, సహకారాలు అందజేస్తామని గ్రామ పెద్దలు, ప్రజలు తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :