సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా ఎమ్మెల్యే రాముల నాయక్ అల్లుడు జూపల్లి ప్రదీప్ కుమార్ (45) అనారోగ్య కారణంగా శనివారం రాత్రి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ మృతి చెందారు. ప్రదీప్ సతీమణి ఖమ్మం ఎక్సైజ్-2 స్టేషన్ సీఐగా పనిచేస్తున్నారు. ప్రదీప్ ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్నారు
-----------------------
Admin