Monday, 14 September 2026 10:05:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ని గెలిపించండి... - వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు

Date : 08 March 2023 12:14 AM Views : 560

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఈనెల 13 వ తేదీన జరిగే ఉపాద్యాయ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి ఉపాధ్యాయులను కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుండి ఉద్యోగులకు అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్య ల కోసం పోరాటం చేస్తున్నా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఇరవై ఒకటి మందిలో ఉపాధ్యాయుల సమస్యలపై కొట్లాడింది ఒక్క గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఒక్కడేనని, భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల సాధనకు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో టీపీసీసీ సభ్యులు వార్ల విజయ్ కుమార్, మాజీ జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండి.గౌస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.సుధాకర్, మాజీ ఎంపిపి సదాశివరెడ్డి, కౌన్సిలర్ ఎండి.సలీం, మద్దూర్ మండల అధ్యక్షుడు జి.నర్సిములు, కోస్గి రఘువర్ధన్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :