Saturday, 18 April 2026 08:08:34 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

రాబోయే 2024 ఎన్నికలలో జగనన్నను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలీ... -పుట్టపర్తి సీఈసీ సభ్యులు

Date : 09 January 2023 12:19 AM Views : 635

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండల పరిధిలో గల కురుమాల , గంగాపురం గ్రామాలలో ఆదివారం వైసీపీ సి ఈ సి సభ్యులు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, కుమారుడు చక్రధర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో ప్రజలు ఆయనకు హారతితో ఘనస్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. సోమశేఖర్ రెడ్డి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రాబోయే 2024 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోనీ ప్రజలు మాట్లాడుతూ. 2013 లో కరువుతో అల్లాడుతున్న మా గ్రామంలో నీళ్లు లేక మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాకు నీళ్లు లేవని సోమశేఖర్ రెడ్డికి విన్నవించుకోగా తక్షణమే ఆయన స్పందించి తన సొంత ఖర్చులతో వెంటనే బోరు వేయించి నీరు మా గ్రామానికి అందించే విధంగా కృషి చేశారనీ ప్రజలు పేర్కొన్నారు ఒక్క కురుమాల గ్రామంలోనే గాక పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్లతో ఇబ్బందులు పడుతున్న అనేక గ్రామాల్లో అప్పటిలో తన సొంత ఖర్చులతో బోర్లు వేయించి దాహార్తిని తీర్చిన ఘనత ఒక సోమశేఖర్ రెడ్డికే దక్కుతుందని ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కురుమాల వైసిపి నాయకులు , మాజీ సర్పంచ్ రెడ్డప్ప , రవిచంద్రారెడ్డి, మాజీ విఆర్ఓ కేశవరెడ్డి , మాజీ డీలర్ గిరిజాపతి , ఎంపీటీసీ రామప్ప , హబీబ్ ఉల్లా , రంగప్ప ,వెంకటరాముడు, రమణప్ప , గంగాపురం మదనమోహన్ రెడ్డి ,శంకర , రవిప్రకాష్ ,రామిరెడ్డి , డీలర్ రాజారెడ్డి , వంకరకుంట వైసిపి నాయకులు రమేష్ , షాలీస్ ,పవన్ , రఫీ, రమణ , తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :