సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని జాన్ పహాడ్ లో ఉన్న జాన్ పాక్ సైదులు దర్గా ఉర్సు ముఖ్య అతిథిగా రావలసిందిగా ఆహ్వానిస్తూ ఇరిగేషన్ అండ్ & సి ఆర్ డి, సివిల్ సప్లైస్ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కు జాన్ పహాడ్ ముజావార్ సయ్యద్ జాని , నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్, పీర్ల చావిడి ముజావర్ షేక్ సైదా లు ఆదివారం హుజూర్ నగర్ లోని మంత్రి కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఉత్సవాల ఆహ్వానం పత్రికను అందచేసి మంత్రి ఉత్తమ్ కు, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సంక్రాంతి పండుగ శు భాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు అష్రఫ్ అలీ, హనీఫ్, ఇతర మైనార్టీ నాయకులు ఉన్నారు.
-----------------------
Admin