సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఇప్పలపల్లి పల్లి సుస్మిత కు క్యాడర్ అలాట్ మెంట్ చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. షాద్ నగర్ కు చెందిన ఇప్పలపల్లి పల్లి సుస్మిత.. లక్ష్మి, శ్రీశైలం రెండవ కూతురు. ఎంతో కష్టపడి ఉన్నత విద్యాలు చదవించిన తల్లి దండ్రుల కోరిక నెరవేర్చిన సుస్మిత యూపీఎస్సీ 384 ర్యాంక్ సాదించి షాద్ నగర్ కు మరియు తెలంగాణ రాష్ట్ర నికి మంచి పేరు తెచ్చిన ఇప్పలపల్లి సుస్మిత గత 6 నెలలుగా ట్రేని కలెక్టర్ ముస్సోరిలో శిక్షణ పొందింది. కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రానికి క్యాడర్ బాధ్యతలు అప్ప చెబుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ లో ఏదయినా జిల్లాకు బాధ్యతలు చేపడుతున్న కలెక్టర్ గా ఇప్పలపల్లి సుస్మిత తన కూతురికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తల్లి దండ్రులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు...
-----------------------
Admin