Wednesday, 29 July 2026 11:22:28 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖానాపురం మండల లంబాడి జాక్ కన్వీనర్ గా గుగులోతు కిషన్ నాయక్...

Date : 15 September 2025 06:48 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఖానాపూరం మండలం జాక్ కన్వీనర్ గా గుగులోతు కిషన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖానాపురం మండలంలోని 35 తండా లను తిరిగి తండా కమిటీలు, గ్రామాల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 20 మంది సభ్యులతో కమిటీ ఎన్నుకున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న భద్రాచలం ఎమ్మెల్యే సోయం బాబురావు,తెల్లం వెంకటరావు లంబాడి లు బంజారాలు ఎస్టీలు కారు అని వీరికి ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. మేము రాజ్యాంగ బద్ధంగానే ఎస్టి హోదా కలిగి ఉన్నామని మేము వల సమాధులం కాము మేము ఈ దేశంలో మూలవాసులు మాత్రమే అన్నారు. ఈ సమావేశంలో లంబాడి జేఏసీ కమిటీ తేజవత్ యాకుబ్ నాయక్,గౌరవ ముఖ్య సలహాదారు లు 1. గుగులోత్ బాలు నాయక్, జాటోతు బాలు నాయక్,కోకన్వీనర్ భూక్య వెంకన్న, అంగోత్ రమేష్,బోడ పుల్ సింగ్,గుగులోతు సుమన్ నాయక్,తేజావత్ రెడ్డి,బాదావత్ బాలకిషన్,బిక్షపతి నాయక్,రమేష్ నాయక్, జాటోతు రమేష్ నాయక్,తేజావత్ కృష్ణ,బాదావత్ రవి నాయక్,గుగులోతు రాజు నాయక్, గుగులోతు సంతోష్ నాయక్, తేజవత్ లవన్ నాయక్,మూడు వీరన్న నాయక్,తేజవత్ శ్రీను,భూక్యా మోహన్,బానోతు బిక్షపతి,బానోతు రమేష్ నాయక్,బోడ ఫూలు నాయక్,జాటోత్ రమేష్,సంతోష్ నాయక్,మూడు బాలకృష్ణ నాయక్, బోడ దేవా నాయక్,బానోతు రవి నాయక్,దరంసోత్ బాలు,బానోతు లాల్ సింగ్ నాయక్,బాధవత్ శ్రీను నాయక్,భూక్యా తరుణ్ నాయక్,నరేందర్ నాయక్,గుగులోతు హాచ్య నాయక్ అందరు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :