Wednesday, 29 July 2026 07:30:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాల్వపల్లి గ్రామంలోని బొడ్రాయి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పిల్లుట్ల రఘు...

Date : 06 June 2023 12:50 AM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కల్వపల్లి గ్రామంలో ప్రజలందరు ఏకమై పండుగ చేసుకోవాలి మా గ్రామనికి బొడ్రాయి ఏర్పాటు చేసుకోవాలి దానికి సహాయం చేయండి అని కొద్ది రోజుల క్రితం పిల్లుట్ల రఘు ని కలిసి అడిగిన వెంటనే స్పందించి, మీ గ్రామానికి నేను అండగా ఉంటా పార్టీలకు అతీతంగా మీరందరూ చక్కటి వాతావరణం లో పండుగ చేసుకోవాలి అని వాళ్ళకి సూచించి ఇచ్చిన మాట ప్రకారం గత మూడు రోజులుగా గ్రామంలో అంగ రంగ వైభవంగా పండుగ చేసేలా చేశాడు అయ్యగార్ల ఖర్చు నాదే అని చెప్పి దాదాపు 3లక్షల నుండి 4 లక్షల వరకు అయ్యగార్లకు అందించి ఇచ్చిన మాట ప్రకారం గత మూడు రోజులుగా వేద మంత్రాలతో పూజలు నిర్వహిస్తున్నారు. బొడ్రాయి ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గం వాస్తవ్యులు పిల్లుట్ల రఘు ని జనసంద్రోహం మధ్య తీసుకువచ్చి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యేక పూజలు రఘు చేతుల మీదుగా చేయించి ధ్వజ స్తంభం బొడ్రాయి రాముల వారి విగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి చుట్టుపక్కల నుండి వచ్చిన వేలాది మంది భక్త మహాశయులకు అన్నప్రసాదం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘున్న మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో దేవాలయాలకు మరియు గ్రామాలలో బొడ్రాయి పండుగలకు ధ్వజ స్థంభం పండుగలకు సహకారం అందించామని వేలాది మంది యువతకు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేశామని రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని నియోజకవర్గంలో నిరుపేద కుటుంబం అనేది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఇంచార్జీ కుక్కల వెంకన్న, కాకునూరి శివారెడ్డి ,, వీర్ల అంజి గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :