సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలో హోం గార్డ్ సంజీవరావుని అభినందించిన డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి వివరాల్లోకి వెళితే మసీద్ సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సంజీవరావుకి ఒక వ్యక్తి పోగొట్టుకున్న పర్స్ దొరికింది అందులో నగదు ఐదువేల రూపాయలు ఉన్నాయి పట్నా సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోగొట్టుకున్న వ్యక్తి కి అందించారు నిజాయితీ చాటుకున్న హోంగార్డు ను అభినందించారు...
-----------------------
Admin