సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : కోడేరు : కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, పద్మావతమ్మ, ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్, పద్మావతమ్మ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, ఇందులో అధ్యాపక బృందం. విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin