సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని 13వ వార్డు నందు రోడ్లు,డ్రైనేజ్ పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి,వార్డ్ కౌన్సిలర్ తేజావత్ రాజ నాయక్ 11వ వార్డు కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్ ,పులిచింతల అంజి రెడ్డి ,చిట్యాల లక్ష్మారెడ్డి ,పస్యా కృష్ణా రెడ్డి ,మునగ సైదులు, షేక్ లతీఫ్ ,కాంట్రాక్టర్ కోల్ల పూడి యోహాను , కాంట్రాక్టర్ వేముల వెంకన్న వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin