Sunday, 13 September 2026 11:39:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ నియోజక వర్గం లో హస్తం గూటికి చేరుకున్నా బి.ఆర్.యస్ నాయకులు,కార్యకర్తలు...

Date : 10 May 2024 01:39 PM Views : 391

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజక వర్గం లో బి.ఆర్.యస్ నాయకులు,కార్యకర్తలు కారు పార్టీ వీడి హస్తం గూటికి చేరుకున్నారు.హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కాసోజు శంకరమ్మ కు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు..ఆమె తో పాటు మరి కొందరు నాయకులు మాజీ నగర్ పంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య,మాజీ యం.పి.పి లు నర్సింగ్ వెంకటేశ్వర్లు గౌడ్,అన్నెం శోరిరెడ్డి ,కౌన్సిలర్ జక్కుల వీరయ్య, తండు సాయిరాం గౌడ్,గొలగోపు నవీన్ యాదవ్, నందిగామ శంభయ్య తదితరులు పార్టీ లో చేరారు. .వారిని మంత్రి ఉత్తమ్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు అని తెలుసుకుని చరిత్ర సృష్టిస్తుందని అదేవిధంగా కేంద్రంలో ఇండియా కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి కృషి చేస్తుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయటానికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు అదేవిధంగా ఈ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోతుందని ఆయన తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: